View Poll Results: Will Thala -GVM combo beat Kaakha Kaakha and Vettaiyaadu Vilaiyaadu magic ?

Voters
19. You may not vote on this poll
  • Yes

    12 63.16%
  • No

    7 36.84%
Results 1 to 10 of 3108

Thread: ◄lılı Thala AjithKumar ♥ Anushka • Yennai Arindhaal • A M Ratnam • GVM lılı◄

Hybrid View

  1. #1
    Senior Member Seasoned Hubber Parthyy's Avatar
    Join Date
    Mar 2010
    Posts
    732
    Post Thanks / Like
    అజిత్ - " ఎంతవాడు గాని " మూవీ రివ్యూ




    నటీనటులు : అజిత్ కుమార్ , అనుష్క , త్రిష , అరుణ్ విజయ్ ...
    సంగీతం : హారిస్ జయరాజ్
    నిర్మాణం : A .M.రత్నం
    దర్శకుడు : గౌతమ్ మీనన్
    రేటింగ్ : 3.5
    Ajith/yentha-vaadu-ganni.jpg
    ఒక మనిషికి అన్యాయం జరిగితే గీత కి ఆవల ( తప్పు) ఉంటాడ ? ఇవతల ( వొప్పు ) ఉంటాడ ? రెండింటి మధ్య ఏది నిర్ణయించు కుంటారు ? అలా ఆ గీతకి ఇరువైపులా ఉన్న వ్యక్తుల కథే " ఎంతవాడు గాని " .
    కథ : సత్య దేవ్ ( అజిత్ ) , విక్టర్ (అరుణ్ విజయ్ ) ఇద్దరు (ఖైదీలు ) జైలు లో కలుస్తారు .జైలు నుంచి విడుదల అయ్యాక సత్య దేవ్ విక్టర్ గ్యాంగ్ లో చేరి ఆ గ్యాంగ్ ని హతమారుస్తాడు . విక్టర్ కి, సత్య దేవ్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయం తెలుస్తుంది. ఇద్దరి మధ్య శత్రుత్వం పెరుగుతుంది . సత్య దేవ్ హెమనిక ( త్రిష ) తో ప్రేమ లో పడతాడు . పెళ్ళికి ఒక రోజు ముందే హెమనిక దారుణంగా హత్య చేయబడుతుంది . హెమనిక కూతురిని ( సత్య దేవ్ ని కలుసుకొనే సమయానికే హెమనిక కి ఒక కూతురు ఉంటుంది ) తీస్కొని దూరంగా ఉన్న సత్య దేవ్ కి విక్టర్ చేస్తున్న అరాచకాల గురించి , హేమనికి హత్య గురించి తెలిసి ఏమి చేస్తాడో అనేది మిగతా కథ .
    విశ్లేషణ : పోలీస్ కుటుంబాలు ఎదుర్కొనే "ఘర్షణ "ని సినిమాగా తీసిన దర్శకుడు గౌతమ్ మీనన్ అదే అంశంతో నటుడు అజిత్ తో చేసిన స్టైలిష్ సినిమా గా " ఎంతవాడు గాని " ని చెప్పుకోవచ్చు . పోలీస్ సినిమాలు మూస దోరణిలో వెళ్తున్నసినిమాల మధ్య , వారి బావోద్వేగాలనీ చక్కగా తెర మీద ఆవిష్కరించే దర్శకుడు గౌతమ్ మీనన్, ఈ సినిమా లో కూడా తన మేజిక్ ని చూపించాడు అనే చెప్పాలి . ఇంతకు ముందు తీసిన "ఘర్షణ" కి కొంచెం పోలికలు ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రథమార్ధం సెన్సిబుల్ గా , కొంచెం స్లో గా సాగినా, ద్వితీయార్థం నుంచి మంచి సన్నివేశాలతో నిండి ఉంటుంది .

    అజిత్ కుమార్ తనకున్న ప్రత్యేకమైన స్టైల్ తో " సత్యదేవ్ " పాత్ర ని చాలా పవర్ ఫుల్ గా చేసాడు . తమిళనాట విశేష ఆదరణ ఉన్న అజిత్ చాల సెన్సిబుల్ నటనను మరో సారి ప్రదర్శించాడు . విక్టర్ గా చేసిన అరుణ్ విజయ్ నటన ని మెచ్చుకొవలసిందే . త్రిష పాత్ర నిడివి కొంచెమే అయినా అలరించింది . అనుష్క నటన గురించి కొత్త గా చెప్పాల్సిన పనిలెదు. పాటలు సందోర్బోచితంగా ఉన్నాయి . హరిస్ జయరాజ నేపధ్య సంగీతం బాగుంది.
    చివరగా : ఘర్షణ సినిమా నచ్చిన వాళ్లకి ఈ సినిమా కూడా నచ్చుతుంది .

    http://www.telugustates.com/yentha_v...in_telugu.html

  2. # ADS
    Circuit advertisement
    Join Date
    Always
    Posts
    Many
     

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •